Array
(
    [0] => Array
        (
            [Article] => Array
                (
                    [id] => 1
                    [user_id] => 37
                    [name] => లక్కీ ఛాన్స్ కొట్టిన సీరత్ కపూర్..!!
                    [heading] => లక్కీ ఛాన్స్ కొట్టిన సీరత్ కపూర్..!!
                    [alias] => seerat-chance
                    [details] => 

తెలుగులో రన్ రాజా రన్ చిత్రంతో తెరంగేట్రం చేసిన సీరత్ కపూర్.. తరువాత టైగర్, కొలంబస్ చిత్రాల్లో మెరిసి అనంతరం తెలుగు చిత్రాలకు దూరమైన సంగతి తెలిసిందే.. ఇపుడు ఈ  సుందరికి తాజాగా బంపర్ ఆఫర్ లభించినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..

ఓంకార్ తొలిప్రయత్నంగా రూపొందించిన చిత్రం రాజుగారి గది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఓ మలయాళ హారర్ థ్రిల్లర్ స్ఫూర్తితో రాజు గారి గది-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా ఇటీవల హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు నటించనున్నారట. అందులో ఓ హీరోయిన్‌గా సీరత్‌కపూర్‌ను ఎంపిక చేశారని తెలిసింది. మరి ఇలా అనుకోకుండా వచ్చిన అవకాశం సీరత్ కి ఎంత అదృష్టం తెచ్చి పెడుతుందో  వేచి చూడాలి.. 

[text] => [language] => Telugu [meta_description] => Seerat Kapoor, Seerat New Movie, Seerat Kapoor Telugu Movie, Seerat Kapoor to romance Nagarjuna, Seerat in Nagarjuna Movie, King Nagarjuna, Raju Gari Gadhi 2 [meta_keyword] => Seerat Kapoor, Seerat New Movie, Seerat Kapoor Telugu Movie, Seerat Kapoor to romance Nagarjuna, Seerat in Nagarjuna Movie, King Nagarjuna, Raju Gari Gadhi 2, #Tollywood #Bollywood #Kollywood #Mollywood #Sandalwood #TeluguNews #TeluguLatestNews #TeluguUpdates #TeluguFlashNews #TeluguBreakingNews #Telugu #LatestTeluguNews #LatestNews #NewsInTelugu [image_extension] => jpg [big_story] => [big_story_img_extension] => [publish] => 1 [publish_time] => 2017-12-17 00:00:00 [active] => 1 [created] => 2016-12-17 18:07:18 [modified] => 2016-12-17 18:07:18 [expiry] => 2019-12-17 00:00:00 [top_news] => 1 [favourites] => 1 [gallery_url] => [video_src] => [video_extension] => [notification] => 1 [domain_id] => 3 [shared] => 1 [type] => text ) [User] => Array ( [id] => 37 [username] => hyd_admin [password_hash] => 202cb962ac59075b964b07152d234b70 [email] => info.hamaracity@gmail.com [first_name] => Hyderabad [last_name] => Hamara [registered] => 1 [mobile] => [login_string] => [type] => Admin [avatar_extension] => [created] => 0000-00-00 00:00:00 [modified] => 2017-01-06 19:25:14 [offer_subscription] => [domain_id] => 3 [facebook_id] => [gplus_id] => [twitter_id] => [random_code] => ) [ArticleTracker] => Array ( [0] => Array ( [id] => 77 [article_id] => 1 [count] => 520300 [page] => article_view ) ) [Comment] => Array ( ) [Category] => Array ( [0] => Array ( [id] => 3 [amaraawathi] => [parent_id] => [alias] => movies [name] => Movies [description] => మూవీస్ [hindi_title] => मूवीज [details] => Movie News [sort] => 2 [deleted] => [created] => 2015-09-30 18:11:13 [modified] => 2018-08-22 03:05:47 [logo_extension] => png [search_weight] => 2 [domain_id] => [CategoriesArticle] => Array ( [id] => 1 [category_id] => 3 [article_id] => 1 [created] => 0000-00-00 00:00:00 [modified] => 0000-00-00 00:00:00 ) ) ) ) [1] => Array ( [Article] => Array ( [id] => 2 [user_id] => 37 [name] => ఛాన్సులు లేక అభినయశ్రీ చేస్తున్న పని.. [heading] => ఛాన్సులు లేక అభినయశ్రీ చేస్తున్న పని.. [alias] => Abhinaya-Sri [details] =>

ఆర్యా చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో అ అంటే అమలాపురం.. అంటూ అభినయశ్రీ చేసిన ఐటెం సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఈ పాటలో కనువిందు చేసిన అభినయశ్రీ కూడా అంతే పెద్ద హిట్ ఐటెం గర్ల్ గా పేరు సంపాదించింది. ఆ పాట తరువాత కొన్నేళ్ళు వెనక్కి తిరిగి చూడలేదు ఈ హాట్ భామ. చేతి నిండా సినిమాలతో చాలా బిజీ అయిపొయింది. కొని సినిమాలో హీరోయిన్ గా కూడా ప్రేక్షకులని అలరించింది ఈ భామ. కానీ హీరోయిన్ గా కంటే, ఐటెం సాంగ్స్ కె మంచి పేరు తెచ్చుకుంది. కొన్నేళ్ళకి అవకాశాలు తగ్గి డీలాపడింది. 

అయితే హీరోయిన్లే ఐటమ్‌ సాంగ్స్‌ చేసేందుకు రెడీ అయిపోవడంతో అభినయకు క్రమంగా అవకాశాలు తగ్గాయి. దీంతో కొరియోగ్రాఫర్‌ గా కెరీర్‌ ను సాగిస్తూ కొంత మేరకు సంపాదిస్తుంది. కొరియోగ్రాఫర్‌ గా రాణిస్తున్నప్పటికీ సంపాదన మాత్రం తక్కువగా ఉందట. ఆమె తల్లి, సీనియర్‌ నటి అనురాధ ప్రస్తుతం విలన్ పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. కుమార్తె సినీ కెరీర్‌ ని నిలబెట్టేందుకు ఆమె కూడా ప్రయత్నాలు చేస్తోందట. మళ్లీ సినిమాల్లో రాణించేందుకు అభినయశ్రీ బరువు కూడా తగ్గినట్టు తెలుస్తోంది. అభినయశ్రీ అనుకున్నట్లు జరిగితే మళ్లీ వెండితెరపై తన డాన్సులు చూడవచ్చని సినీనగర్ జనాలు అనుకుంటున్నారు.

[text] => [language] => Telugu [meta_description] => Abhinaya Sri [meta_keyword] => Abhinaya Sri, wikipedia, wiki, eenadu, abn, andhrajyothi, v6, sakshi, times of india, telugu news, telugu latest news, telugu top news, tollywood news, cinema news, telugu cinema updates, hot telugu news, telugu cinema gossips, latest tollywood news, best telugu news, telugu gossips, telugu controversies, tollywood controversies, telugu hot news, telugu updates, health news in telugu, health articles in telugu, telugu political news, tollywood heroes, telugu heroes, telugu heroines, telugu hot heroines, telugu politics, health planet, health news, health tips, hot news, hot gossips, telugu hot news, breaking news, flash news, telugu breaking news, telugu flash news, andhra Predesh, telangana, hyderabad, amaravati, amaraawathi, vijayawada, guntur, vizag, vishakapatnam, #HealthTips #HealthNews #HealthTricks #HealthPlanet #HealthSuggestions #Health #HealthBenefits #HealthCare #HealthIsWealth #Tollywood #Bollywood #Kollywood #Mollywood #Sandalwood #TeluguNews #TeluguLatestNews #TeluguUpdates #TeluguFlashNews #TeluguBreakingNews #Telugu #LatestTeluguNews #LatestNews #NewsInTelugu [image_extension] => jpg [big_story] => [big_story_img_extension] => [publish] => 1 [publish_time] => 2017-12-17 00:00:00 [active] => 1 [created] => 2016-12-17 18:10:52 [modified] => 2016-12-17 18:10:52 [expiry] => 2019-12-17 00:00:00 [top_news] => 1 [favourites] => 1 [gallery_url] => [video_src] => [video_extension] => [notification] => 1 [domain_id] => 3 [shared] => 1 [type] => text ) [User] => Array ( [id] => 37 [username] => hyd_admin [password_hash] => 202cb962ac59075b964b07152d234b70 [email] => info.hamaracity@gmail.com [first_name] => Hyderabad [last_name] => Hamara [registered] => 1 [mobile] => [login_string] => [type] => Admin [avatar_extension] => [created] => 0000-00-00 00:00:00 [modified] => 2017-01-06 19:25:14 [offer_subscription] => [domain_id] => 3 [facebook_id] => [gplus_id] => [twitter_id] => [random_code] => ) [ArticleTracker] => Array ( [0] => Array ( [id] => 176 [article_id] => 2 [count] => 232 [page] => ) ) [Comment] => Array ( ) [Category] => Array ( [0] => Array ( [id] => 3 [amaraawathi] => [parent_id] => [alias] => movies [name] => Movies [description] => మూవీస్ [hindi_title] => मूवीज [details] => Movie News [sort] => 2 [deleted] => [created] => 2015-09-30 18:11:13 [modified] => 2018-08-22 03:05:47 [logo_extension] => png [search_weight] => 2 [domain_id] => [CategoriesArticle] => Array ( [id] => 2 [category_id] => 3 [article_id] => 2 [created] => 0000-00-00 00:00:00 [modified] => 0000-00-00 00:00:00 ) ) ) ) [2] => Array ( [Article] => Array ( [id] => 3 [user_id] => 37 [name] => లెక్చరర్లను అవలీలగా వాడుకున్నాడు..!! కానీ... [heading] => లెక్చరర్లను అవలీలగా వాడుకున్నాడు..!! కానీ... [alias] => KanthaRao [details] =>

ప్రస్తుతం విజయవాడలో సి.ఎల్.కాంతారావు అంటే గుర్తుపట్టని వారు ఉండరు. కాంతారావు ఇంతలా పేరు సంపాదించుకోడానికి గల కారణం వింటే ఆశ్చర్యపోవడం ఖాయం. నిజానికి ఇతను చేసే వ్యాపారాలకే ఇతను ఫేమస్. కాని తాజాగా ఇతను చేసిన కంత్రి పనికి రాష్ట్రమంతా... కంత్రి కాంతారావులా పాపులర్ అయిపోయాడు. నల్ల ధనం పై మోడీ వదిలిన అణుబాంబు కాంతారావు లాంటి వ్యాపారులపై బానే ప్రభావం చూపిస్తుంది. ఇప్పటిదాకా పోగేసుకున్న నల్ల ధనాన్ని ఎం చేయాలో తెలియక కంత్రి పనులకు పాల్పడుతున్నారు. ఈ కాంతారావు కూడా పక్క స్కెచ్ ఒకటి గీసాడు. అనుకున్నట్టుగానే ఈ స్కెచ్ లోకి 48 మంది లెక్చరర్లను దించాడు.

కాంతారావు కరస్పాండెంటుగా ఉన్న గాంధీజి మహిళా కళాశాల లోని 48 మంది లెక్చరర్లను మీటింగ్ కి పిలిచాడు. ఇక నుంచి మీ బ్యాంకు ఖాతాలను పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తమిళనాడు మర్కంటైల్ బ్యాంకుకు మార్చుతున్నట్లు చెప్పేశాడు. ఏ బ్యాంక్ అయితే ఏంటి అని... అంతా ఓకే అన్నారు. అందరి పేర్ల పైన ఖాతాలు తెరుచుకున్నాయి. ఖాతాలు తెరిచిన దగ్గర్నుంచి ఆ ఖాతాల్లో పాత నోట్లు జమ చెయ్యడం కొత్త నోట్లును డ్రా చెయ్యడం జరగసాగింది.

ఇలా జరుగుతున్న లావాదేవీల సందేశాలు లెక్చరర్లకు వస్తున్నాయి. 48 మందిలో ఒక మహిళా లెక్చరర్ అనుమానం వచ్చింది. బ్యాంకు వారిని అడిగితే తడబడ్డారు... నేరుగా ఒన్ టౌన్ పోలీసు స్టేషను లో ఫిర్యాదు చేశారు. కంత్రి పని అంతా బయటపడింది. పర్సనల్ బ్యాంక్ ఎకౌంటులో రూ.2,50,000 వరకు జమ చేయడానికి ఎలాంటి పత్రాలు అవసరంలేదని ఐటీ శాఖ వారు వెల్లడించడంతో ఒక్కొక్కరి ఖాతాలో రూ.2,50,000 నల్ల డబ్బుని జమ చేసి.. ఎంచక్కా తెల్ల డబ్బుని డ్రా చేసుకుంటున్నాడని తెలిసింది. ఇలా ఇప్పటివరకు కోటీ 20 లక్షలు డ్రా చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇంకా తమిళనాడు మర్కంటైల్ బ్యాంకు సిబ్బంది, మేనేజర్లను కూడా ప్రశ్నించనున్నారు.

[text] => [language] => Telugu [meta_description] => KanthaRao [meta_keyword] => KanthaRao, wikipedia, wiki, eenadu, abn, andhrajyothi, v6, sakshi, times of india, telugu news, telugu latest news, telugu top news, tollywood news, cinema news, telugu cinema updates, hot telugu news, telugu cinema gossips, latest tollywood news, best telugu news, telugu gossips, telugu controversies, tollywood controversies, telugu hot news, telugu updates, health news in telugu, health articles in telugu, telugu political news, tollywood heroes, telugu heroes, telugu heroines, telugu hot heroines, telugu politics, health planet, health news, health tips, hot news, hot gossips, telugu hot news, breaking news, flash news, telugu breaking news, telugu flash news, andhra Predesh, telangana, hyderabad, amaravati, amaraawathi, vijayawada, guntur, vizag, vishakapatnam, #HealthTips #HealthNews #HealthTricks #HealthPlanet #HealthSuggestions #Health #HealthBenefits #HealthCare #HealthIsWealth #Tollywood #Bollywood #Kollywood #Malluwood #Sandalwood #TeluguNews #TeluguLatestNews #TeluguUpdates #TeluguFlashNews # [image_extension] => jpg [big_story] => [big_story_img_extension] => [publish] => 1 [publish_time] => 2017-12-17 00:00:00 [active] => 1 [created] => 2016-12-17 18:11:28 [modified] => 2016-12-17 18:11:28 [expiry] => 2019-12-17 00:00:00 [top_news] => 1 [favourites] => 1 [gallery_url] => [video_src] => [video_extension] => [notification] => 1 [domain_id] => 3 [shared] => 1 [type] => text ) [User] => Array ( [id] => 37 [username] => hyd_admin [password_hash] => 202cb962ac59075b964b07152d234b70 [email] => info.hamaracity@gmail.com [first_name] => Hyderabad [last_name] => Hamara [registered] => 1 [mobile] => [login_string] => [type] => Admin [avatar_extension] => [created] => 0000-00-00 00:00:00 [modified] => 2017-01-06 19:25:14 [offer_subscription] => [domain_id] => 3 [facebook_id] => [gplus_id] => [twitter_id] => [random_code] => ) [ArticleTracker] => Array ( [0] => Array ( [id] => 92 [article_id] => 3 [count] => 167 [page] => ) ) [Comment] => Array ( ) [Category] => Array ( [0] => Array ( [id] => 2 [amaraawathi] => [parent_id] => 2 [alias] => politics [name] => Politics [description] => పాలిటిక్స్ [hindi_title] => पॉलिटिक्स [details] => Political News [sort] => 1 [deleted] => [created] => 2015-09-30 18:10:44 [modified] => 2018-08-22 03:04:04 [logo_extension] => png [search_weight] => 3 [domain_id] => [CategoriesArticle] => Array ( [id] => 3 [category_id] => 2 [article_id] => 3 [created] => 0000-00-00 00:00:00 [modified] => 0000-00-00 00:00:00 ) ) ) ) [3] => Array ( [Article] => Array ( [id] => 4 [user_id] => 37 [name] => ATMల వద్ద నిలబడడం మానేశారు! కాని డబ్బు చేతికందుతుంది! [heading] => ATMల వద్ద నిలబడడం మానేశారు! కాని డబ్బు చేతికందుతుంది! [alias] => ATM-Monet-withdraw [details] =>

నల్ల కుబేరుల పై ప్రధాని నరేంద్ర మోడీ వేసిన వేటుకి సామాన్య ప్రజలు కూడా కాస్త ఇబ్బందులు పడుతున్నారు. దేశం బాగుపడుతుందంటే ఈ మాత్రం కష్టపడలేమా.. అంటున్నారు కొందరు. ఎంతైనా గంటల తరబడి బ్యాంకుల వద్ద, ATMల వద్ద నిలబడడం అంటే మామూలు విషయం కాదని అందరికి తెలిసిందే. కానీ చెన్నైలోని ఖాతాదారులు, ATM సెక్యూరిటీ గార్డులకు ఓ ఉపాయం తట్టింది. ATMలో డబ్బులు ఎప్పుడు జమ చేస్తున్నారో ప్రజలకి తెలియడం లేదు కాబట్టి... డబ్బుని ఎప్పుడు జమ చేస్తారో సెక్యూరిటీ గార్డులకు పక్కాగా తెలుస్తుంది కాబట్టి... కస్టమర్లకు ఓ అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు.

ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్.. మాదిరిగా ప్రజల నుండి ATM కార్డులు తీసుకుని, పిన్ నెంబర్లను అడిగి తెలుసుకుంటున్నారు. డబ్బు ఎప్పుడు నింపుతారో అప్పుడు వరుసగా డ్రా చేస్తున్నారు. ఇలా డబ్బు డ్రా చేసిన తర్వాత ఖాతాదారుడికి ఫోన్ చేసి డబ్బులు కలెక్ట్ చేసుకోడానికి రమ్మంటున్నారు. ఈ పని చేసినందుకు ఎంతో కొంత కమీషన్‌ తీసుకుంటున్నారు.

ATM కార్డుతో పాటు పిన్ నెంబర్ కూడా ఇవ్వడం మంచిది కాదని కొందరు హెచ్చరిస్తున్నారు. కానీ ఖాతాదారులేమైనా పిచ్చివారా? బ్యాంకు ఖాతాలో లక్షలు ఉన్నా రోజుకి 2 వేలకు మించి డ్రా చేయలేరన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. సెక్యూరిటీ గార్డులు తెలివిగా ఎక్కువ డబ్బుని డ్రా చేద్దాం అనుకున్నా అది కుదరని పని అని హాయిగా ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు.

[text] => [language] => Telugu [meta_description] => ATM-Monet-withdraw [meta_keyword] => ATM Monet withdraw, wikipedia, wiki, eenadu, abn, andhrajyothi, v6, sakshi, times of india, telugu news, telugu latest news, telugu top news, tollywood news, cinema news, telugu cinema updates, hot telugu news, telugu cinema gossips, latest tollywood news, best telugu news, telugu gossips, telugu controversies, tollywood controversies, telugu hot news, telugu updates, health news in telugu, health articles in telugu, telugu political news, tollywood heroes, telugu heroes, telugu heroines, telugu hot heroines, telugu politics, health planet, health news, health tips, hot news, hot gossips, telugu hot news, breaking news, flash news, telugu breaking news, telugu flash news, andhra Predesh, telangana, hyderabad, amaravati, amaraawathi, vijayawada, guntur, vizag, vishakapatnam, #HealthTips #HealthNews #HealthTricks #HealthPlanet #HealthSuggestions #Health #HealthBenefits #HealthCare #HealthIsWealth #Tollywood #Bollywood #Kollywood #Malluwood #Sandalwood #TeluguNews #TeluguLatestNews #TeluguUpdates #TeluguFl [image_extension] => jpg [big_story] => [big_story_img_extension] => [publish] => 1 [publish_time] => 2017-12-17 00:00:00 [active] => 1 [created] => 2016-12-17 18:13:27 [modified] => 2016-12-17 18:13:27 [expiry] => 2019-12-17 00:00:00 [top_news] => 1 [favourites] => 1 [gallery_url] => [video_src] => [video_extension] => [notification] => 1 [domain_id] => 3 [shared] => 1 [type] => text ) [User] => Array ( [id] => 37 [username] => hyd_admin [password_hash] => 202cb962ac59075b964b07152d234b70 [email] => info.hamaracity@gmail.com [first_name] => Hyderabad [last_name] => Hamara [registered] => 1 [mobile] => [login_string] => [type] => Admin [avatar_extension] => [created] => 0000-00-00 00:00:00 [modified] => 2017-01-06 19:25:14 [offer_subscription] => [domain_id] => 3 [facebook_id] => [gplus_id] => [twitter_id] => [random_code] => ) [ArticleTracker] => Array ( [0] => Array ( [id] => 109 [article_id] => 4 [count] => 164 [page] => ) ) [Comment] => Array ( ) [Category] => Array ( [0] => Array ( [id] => 2 [amaraawathi] => [parent_id] => 2 [alias] => politics [name] => Politics [description] => పాలిటిక్స్ [hindi_title] => पॉलिटिक्स [details] => Political News [sort] => 1 [deleted] => [created] => 2015-09-30 18:10:44 [modified] => 2018-08-22 03:04:04 [logo_extension] => png [search_weight] => 3 [domain_id] => [CategoriesArticle] => Array ( [id] => 4 [category_id] => 2 [article_id] => 4 [created] => 0000-00-00 00:00:00 [modified] => 0000-00-00 00:00:00 ) ) ) ) [4] => Array ( [Article] => Array ( [id] => 5 [user_id] => 37 [name] => సౌత్ లో క్రేజీ ఆఫర్ కొట్టేసిన కాజోల్..!! [heading] => సౌత్ లో క్రేజీ ఆఫర్ కొట్టేసిన కాజోల్..!! [alias] => Kajol-in-South [details] =>

ఒకప్పుడు బాలీవుడ్‌ ని ఊపు ఊపి, అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది కాజోల్. ప్రపంచం మొత్తం తనని, తన అభినయాన్ని మెచ్చుకునేంత పేరు తెచ్చుకుంది. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి నటిగానే కాకుండా విజయమంతమైన కథానాయకిగా గుర్తింపు తెచ్చుకుంది. అపుడు తమిళ చిత్రం మిన్సార కనవు (తెలుగులో మెరుపు కలలు)తో దక్షిణాదిలో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీని తిరిగి పలకరించలేదు.

తాజా సమాచారం ప్రకారం కాజోల్ దక్షిణాదిలో పునరాగమనం చేయనున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే... రజనీకాంత్ తనయ సౌందర్య రజనీకాంత్ విఐపీ-2 పేరుతో ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్ కథానాయకుడు. ఈ సినిమాలో కాజోల్ ఓ కీలక పాత్రలో నటించడానికి అంగీకరించినట్లుగా తెలిసింది. స్క్రిప్ట్‌ తో పాటు తన పాత్ర కూడా నచ్చడంతో ఈ సినిమాలో నటించడానికి కాజోల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

[text] => [language] => Telugu [meta_description] => Kajol in South [meta_keyword] => Kajol in South, wikipedia, wiki, eenadu, abn, andhrajyothi, v6, sakshi, times of india, telugu news, telugu latest news, telugu top news, tollywood news, cinema news, telugu cinema updates, hot telugu news, telugu cinema gossips, latest tollywood news, best telugu news, telugu gossips, telugu controversies, tollywood controversies, telugu hot news, telugu updates, health news in telugu, health articles in telugu, telugu political news, tollywood heroes, telugu heroes, telugu heroines, telugu hot heroines, telugu politics, health planet, health news, health tips, hot news, hot gossips, telugu hot news, breaking news, flash news, telugu breaking news, telugu flash news, andhra Predesh, telangana, hyderabad, amaravati, amaraawathi, vijayawada, guntur, vizag, vishakapatnam, #HealthTips #HealthNews #HealthTricks #HealthPlanet #HealthSuggestions #Health #HealthBenefits #HealthCare #HealthIsWealth #Tollywood #Bollywood #Kollywood #Mollywood #Sandalwood #TeluguNews #TeluguLatestNews #TeluguUpdates #TeluguFlashNews #TeluguBreakingNews #Telugu #LatestTeluguNews #LatestNews #NewsInTelugu [image_extension] => jpg [big_story] => [big_story_img_extension] => [publish] => 1 [publish_time] => 2017-12-17 00:00:00 [active] => 1 [created] => 2016-12-17 18:13:35 [modified] => 2016-12-17 18:13:35 [expiry] => 2019-12-17 00:00:00 [top_news] => 1 [favourites] => 1 [gallery_url] => [video_src] => [video_extension] => [notification] => 1 [domain_id] => 3 [shared] => 1 [type] => text ) [User] => Array ( [id] => 37 [username] => hyd_admin [password_hash] => 202cb962ac59075b964b07152d234b70 [email] => info.hamaracity@gmail.com [first_name] => Hyderabad [last_name] => Hamara [registered] => 1 [mobile] => [login_string] => [type] => Admin [avatar_extension] => [created] => 0000-00-00 00:00:00 [modified] => 2017-01-06 19:25:14 [offer_subscription] => [domain_id] => 3 [facebook_id] => [gplus_id] => [twitter_id] => [random_code] => ) [ArticleTracker] => Array ( [0] => Array ( [id] => 163 [article_id] => 5 [count] => 234 [page] => ) ) [Comment] => Array ( ) [Category] => Array ( [0] => Array ( [id] => 3 [amaraawathi] => [parent_id] => [alias] => movies [name] => Movies [description] => మూవీస్ [hindi_title] => मूवीज [details] => Movie News [sort] => 2 [deleted] => [created] => 2015-09-30 18:11:13 [modified] => 2018-08-22 03:05:47 [logo_extension] => png [search_weight] => 2 [domain_id] => [CategoriesArticle] => Array ( [id] => 5 [category_id] => 3 [article_id] => 5 [created] => 0000-00-00 00:00:00 [modified] => 0000-00-00 00:00:00 ) ) ) ) [5] => Array ( [Article] => Array ( [id] => 7 [user_id] => 37 [name] => అనుష్కని ఘోరంగా అవమానించిన రకుల్..?? [heading] => అనుష్కని ఘోరంగా అవమానించిన రకుల్..?? [alias] => Anushka-Rakul [details] =>

ప్రతీ సినిమాలో వైవిధ్యం చూపించి.. దక్షిణాదిలో తనకంటూ ఓ పేరుని సంపాదించుకొన్న కథానాయిక అనుష్క. తను చేసే ప్రతీ సినిమాలో ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకుంటూ... కొత్త కథానాయికలు ఎంతమంది వచ్చినా... తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని.... దర్శకులు ప్రత్యేకంగా తన కోసమే కథలు రాస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు అనుష్క ప్రతిభ ఎంతటిదో. వాణిజ్య ప్రధాన సినిమాలతో పాటు చారిత్రక కథాంశాలతో ఉన్న చిత్రాలు, మహిళా ప్రధాన చిత్రాలు... ఇలా విభిన్నంగా తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది ఈ ముద్దు గుమ్మ. 

ప్రస్తుతం క్రేజీ ఆఫర్లతో దూసుకెళ్తున్న రాకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల ఓ కార్యక్రమంలో దశాబ్దకాలంగా టాలీవుడ్‌ లో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న అనుష్కను.. అవమానించింది. అయితే, అనుష్కపై రకుల్ ప్రత్యేక్ష వ్యాఖ్యలు చేయకుండా పరోక్షంగా అవమానించింది. పాత్రల విషయంలో రకుల్ మాట్లాడుతూ.. దేవసేన లాంటి పాత్రలు చేయాలంటే అనుష్క మాత్రమే చేయగలదని, తన వల్ల కాదని, దానికి కారణం ఆ పాత్రలు చేసేంత వయసు తనకు లేదని తేల్చిచెప్పింది. తాను మాత్రం కేవలం మోడ్రన్, లవర్ పాత్రలు మాత్రమే చేయగలనని చెప్పుకొచ్చింది.

రకుల్ చేసే పాత్రల్లో నటించాలంటే అనుష్క వయసు సరిపోదని, అనుష్క ఏజ్ బార్ అయిందని రకుల్ ఉదేశ్యం అని చెప్పుకుంటున్నారు టాలీవుడ్ జనాలు. రకుల్ అలా చెప్పిందో లేదో కానీ సినీ జనాలు మాత్రం దీన్ని మరోలా అర్థం చేసుకుంటున్నారు. ఇక పెళ్లి చేసుకొని ఇండస్ట్రీ నుంచి చెక్కెస్తే మంచిదని ఆ వ్యాఖ్యల ద్వారా రకుల్ ఆమెకు సలహా ఇస్తోందని చెప్పుకుంటున్నారు. అంతేనా, ఇండస్ట్రీలో నాలుగు హిట్‌ లు సాధించగానే.. ఇలాంటి మాటలు మాట్లాడడం రకుల్ పొగరుకు నిదర్శనమని కూడా చెప్పుకుంటున్నారు.

[text] => [language] => Telugu [meta_description] => Anushka Rakul [meta_keyword] => Anushka Rakul, wikipedia, wiki, eenadu, abn, andhrajyothi, v6, sakshi, times of india, telugu news, telugu latest news, telugu top news, tollywood news, cinema news, telugu cinema updates, hot telugu news, telugu cinema gossips, latest tollywood news, best telugu news, telugu gossips, telugu controversies, tollywood controversies, telugu hot news, telugu updates, health news in telugu, health articles in telugu, telugu political news, tollywood heroes, telugu heroes, telugu heroines, telugu hot heroines, telugu politics, health planet, health news, health tips, hot news, hot gossips, telugu hot news, breaking news, flash news, telugu breaking news, telugu flash news, andhra Predesh, telangana, hyderabad, amaravati, amaraawathi, vijayawada, guntur, vizag, vishakapatnam, #HealthTips #HealthNews #HealthTricks #HealthPlanet #HealthSuggestions #Health #HealthBenefits #HealthCare #HealthIsWealth #Tollywood #Bollywood #Kollywood #Mollywood #Sandalwood #TeluguNews #TeluguLatestNews #TeluguUpdates #TeluguFlashNews #TeluguBreakingNews #Telugu #LatestTeluguNews #LatestNews #NewsInTelugu [image_extension] => jpg [big_story] => [big_story_img_extension] => [publish] => 1 [publish_time] => 2017-12-17 00:00:00 [active] => 1 [created] => 2016-12-17 18:15:34 [modified] => 2016-12-17 18:15:34 [expiry] => 2019-12-17 00:00:00 [top_news] => 1 [favourites] => 1 [gallery_url] => [video_src] => [video_extension] => [notification] => 1 [domain_id] => 3 [shared] => 1 [type] => text ) [User] => Array ( [id] => 37 [username] => hyd_admin [password_hash] => 202cb962ac59075b964b07152d234b70 [email] => info.hamaracity@gmail.com [first_name] => Hyderabad [last_name] => Hamara [registered] => 1 [mobile] => [login_string] => [type] => Admin [avatar_extension] => [created] => 0000-00-00 00:00:00 [modified] => 2017-01-06 19:25:14 [offer_subscription] => [domain_id] => 3 [facebook_id] => [gplus_id] => [twitter_id] => [random_code] => ) [ArticleTracker] => Array ( [0] => Array ( [id] => 265 [article_id] => 7 [count] => 468 [page] => ) ) [Comment] => Array ( ) [Category] => Array ( [0] => Array ( [id] => 3 [amaraawathi] => [parent_id] => [alias] => movies [name] => Movies [description] => మూవీస్ [hindi_title] => मूवीज [details] => Movie News [sort] => 2 [deleted] => [created] => 2015-09-30 18:11:13 [modified] => 2018-08-22 03:05:47 [logo_extension] => png [search_weight] => 2 [domain_id] => [CategoriesArticle] => Array ( [id] => 7 [category_id] => 3 [article_id] => 7 [created] => 0000-00-00 00:00:00 [modified] => 0000-00-00 00:00:00 ) ) ) ) [6] => Array ( [Article] => Array ( [id] => 8 [user_id] => 37 [name] => ధైవంగా భావించే వైద్యులే... పిల్లలను.. [heading] => ధైవంగా భావించే వైద్యులే... పిల్లలను.. [alias] => Doctor-and-Children [details] =>

కుల, మత, జాతి.. లాంటి బేధం లేకుండా ప్రతీ ఒక్కరు చేతులెత్తి మొక్కేవారు ఈ భూమి పై ఎవరైనా ఉన్నారంటే అది వైద్యుడు ఒక్కడే. కాని అలాంటి వైద్యులు ఇద్దరు వైద్య వృత్తికే మచ్చను తెచ్చారు. చిన్న పిల్లలను అక్రమ రవాణా రాకెట్ కు అప్పగిస్తూ అడ్డంగా దొరికిపోయారు.

అంతర్జాతీయ బాలల అక్రమ రవాణా రాకెట్‌ ను కోల్‌కతా సీఐడీ పోలీసులు ఛేదించారు. ఈ ముఠాలో కీలక పాత్ర పోషిస్తున్న ఇద్దరు వైద్యుల్ని అరెస్టుచేశారు. ఆర్‌.జీ కార్‌ మెడికల్‌ కళాశాల, ఆస్పత్రిలో పనిచేసిన దిలీప్‌ ఘోష్‌, ఆ ఆస్పత్రికి అనుసంధానంగా కళాశాల వీధిలో ఉండే శ్రీ కృష్ణ నర్సింగ్‌ హోంకు చెందిన మరో వైద్యుడు నిత్యానంద బిశ్వాస్‌ లను ఈ రాకెట్‌ తో సంబంధం ఉందన్న ఆరోపణలపై గత రాత్రి అరెస్టు చేసినట్లు సీఐడీ అధికారులు వెల్లడించారు.

వీరిద్దరూ చాలాకాలంగా పిల్లల అక్రమరవాణా రాకెట్‌ కు సహకరిస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. గత పది రోజుల్లో వీరిద్దరితో పాటు ఈ రాకెట్‌ తో సంబంధం ఉన్న 20మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కోల్‌కతా పోలీసులు ఇటీవల అక్రమ రవాణాకి గురవుతున్న నెలల వయసు పసిబిడ్డల్ని పదుల సంఖ్యలో స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

[text] => [language] => Telugu [meta_description] => Doctor-and-Children [meta_keyword] => Doctor and Children, wikipedia, wiki, eenadu, abn, andhrajyothi, v6, sakshi, times of india, telugu news, telugu latest news, telugu top news, tollywood news, cinema news, telugu cinema updates, hot telugu news, telugu cinema gossips, latest tollywood news, best telugu news, telugu gossips, telugu controversies, tollywood controversies, telugu hot news, telugu updates, health news in telugu, health articles in telugu, telugu political news, tollywood heroes, telugu heroes, telugu heroines, telugu hot heroines, telugu politics, health planet, health news, health tips, hot news, hot gossips, telugu hot news, breaking news, flash news, telugu breaking news, telugu flash news, andhra Predesh, telangana, hyderabad, amaravati, amaraawathi, vijayawada, guntur, vizag, vishakapatnam, #HealthTips #HealthNews #HealthTricks #HealthPlanet #HealthSuggestions #Health #HealthBenefits #HealthCare #HealthIsWealth #Tollywood #Bollywood #Kollywood #Mollywood #Sandalwood #TeluguNews #TeluguLatestNews #TeluguUpdates #TeluguF [image_extension] => jpg [big_story] => [big_story_img_extension] => [publish] => 1 [publish_time] => 2017-12-17 00:00:00 [active] => 1 [created] => 2016-12-17 18:17:27 [modified] => 2016-12-17 18:17:27 [expiry] => 2019-12-17 00:00:00 [top_news] => 1 [favourites] => 1 [gallery_url] => [video_src] => [video_extension] => [notification] => 1 [domain_id] => 3 [shared] => 1 [type] => text ) [User] => Array ( [id] => 37 [username] => hyd_admin [password_hash] => 202cb962ac59075b964b07152d234b70 [email] => info.hamaracity@gmail.com [first_name] => Hyderabad [last_name] => Hamara [registered] => 1 [mobile] => [login_string] => [type] => Admin [avatar_extension] => [created] => 0000-00-00 00:00:00 [modified] => 2017-01-06 19:25:14 [offer_subscription] => [domain_id] => 3 [facebook_id] => [gplus_id] => [twitter_id] => [random_code] => ) [ArticleTracker] => Array ( [0] => Array ( [id] => 739 [article_id] => 8 [count] => 187 [page] => ) ) [Comment] => Array ( ) [Category] => Array ( [0] => Array ( [id] => 2 [amaraawathi] => [parent_id] => 2 [alias] => politics [name] => Politics [description] => పాలిటిక్స్ [hindi_title] => पॉलिटिक्स [details] => Political News [sort] => 1 [deleted] => [created] => 2015-09-30 18:10:44 [modified] => 2018-08-22 03:04:04 [logo_extension] => png [search_weight] => 3 [domain_id] => [CategoriesArticle] => Array ( [id] => 8 [category_id] => 2 [article_id] => 8 [created] => 0000-00-00 00:00:00 [modified] => 0000-00-00 00:00:00 ) ) ) ) [7] => Array ( [Article] => Array ( [id] => 9 [user_id] => 37 [name] => ‘ధ్రువ’ - ప్రివ్యూ [heading] => ‘ధ్రువ’ - ప్రివ్యూ [alias] => Dhruva-Preview [details] =>

 

నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే, నీ క్యారెక్టర్ తెలుస్తుంది... నీ శత్రువు ఎవరో తెలిస్తే, నీ కెపాసిటీ తెలుస్తుంది...!

 

‘ధ్రువ’ టీజర్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పిన ఈ డైలాగ్ అందరికి తెగ నచ్చేసింది. ఈ ఒక్క డైలాగ్ తో ప్రక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాడు చెర్రీ. మెగా ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ధ్రువ’... డిసెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రాకుల్ ప్రీత్ సింగ్ మరోసారి జంటగా నటిస్తున్న ఈ చిత్రం పై భారి అంచనాలు నెలకొన్నాయి.

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ‘రేస్ గుర్రం’ లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ‘కిక్-2’ తో కాస్త డీలా పడ్డాడు. దాదాపు అదే సమయంలో రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ’ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇలాంటి సమయంలో తమిళ సినిమాని రీమేక్ చేయడం అంటే ఎంతో రిస్క్ తో కూడుకున్న పని.

 

‘తని ఒరువన్’ చిత్రం తమిళనాడులో భారి హిట్ గా నిలిచింది. నిజానికి హిట్టైన చిత్రాన్ని రీమేక్ చేస్తే ఇక్కడ కూడా హిట్టవుతుందనే గ్యారెంటీ లేదు. అయినాగాని చరణ్, సురేందర్ లు ఈ రిస్క్ తీసుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ మార్చి... ప్రేక్షకులకు కొత్తదనం చూపించాలనుకునే వారు ఈ మాత్రం రిస్క్ తీసుకోకపోతే ఎలా మరి. ఈ రిస్క్ లో ముఖ్య పాత్ర పోషిస్తుంది నిర్మాతలు అల్లు అరవింద్ మరియు ఎన్.వీ ప్రసాద్. ఎక్కడ కూడా రాజి పడకుండా... ఈ చిత్రాన్ని ప్రక్షకులకు అందిస్తున్నారూ నిర్మాతలు.

 

ఇప్పుడు రేడియో, యుట్యూబ్, MP3 ప్లేయర్స్, సెల్ ఫోన్స్... ఇలా ఎక్కడ విన్నా ‘ధృవ’ పాటలు తెగ వినిపిస్తున్నాయి. అలాగే ‘ధ్రువ’ ట్రైలర్ లో వస్తున్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులని మరింత ఆకట్టుకుంటోంది. నిజానికి మ్యూజిక్ లేకపోతే అవతార్ లాంటి సినిమాలు కూడా చప్పగా అనిపిస్తాయి. ఓ అరగంట సినిమా కూడా చూడాలనిపించదు. మ్యూజిక్ అనేది సినిమాకి సోల్ లాంటిది. ‘ధ్రువ’ ఆల్బం వింటే ‘హిప్ హాప్ తమీజా’ ఎవరు అనే సందేహం వస్తుంది. ‘హిప్ హాప్ తమీజా’ అనేది ఒక్కడు కాదు ఇద్దరు. ఒకప్పుడు రాజ్ కోటి ఎలా సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ కాంబినేషనో.. ఇప్పుడు టాలీవుడ్ లో ఈ ఇద్దరు అలానే సంచలనం సృష్టిస్తున్నారు. వాళ్లే ఆదిత్య రామచంద్రన్ - జీవా లు. వీరిద్దరు కలిసి ‘హిప్ హాప్ తమీజా’ అనే ఓ ఆల్బం ని సృష్టించారు. ఈ ఆల్బం తోనే వీరు ఫేమస్ కావడంతో.. వీరి పేరు ‘హిప్ హాప్ తమీజా’ అని ఫిక్స్ అయిపోయింది.

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’, బన్నీ నటించిన ‘సరైనోడు’ చిత్రాల సక్సెస్ లతో మంచి ఫార్మ్ లో ఉంది రాకుల్ ప్రీత్ సింగ్. ‘ధ్రువ’ కూడా హిట్టవుతుందని.. దీంతో తన ఖాతాలో హ్యాట్రిక్ వచ్చి పడుతుందని ఇప్పటికే సెలబ్రేషన్ మూడ్ లో ఉందట రాకుల్. తను ఆశించినట్టు.. ఈ సినిమా సూపర్ హిట్టయితే మెగా ఫ్యాన్స్ కి పండగే.

 

‘6 ప్యాక్’ ట్రెండ్ అనేది ఎప్పటినుండో ఉన్నా... రామ్ చరణ్ మాత్రం తన 6 ప్యాక్ ని మొదటిసారి ప్రక్షకులకు చూపిస్తున్నాడు. దీని కోసం చాలా కష్టపడ్డాడు చెర్రీ. ‘సుల్తాన్’, ‘దంగల్’ లాంటి బాలీవుడ్ చిత్రాలతో పాపులర్ అయిన బాడీ బిల్డర్ రాకేశ్ ఉదియర్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నాడు చెర్రి. అసలు ట్రైలర్ లో ఫస్ట్ షాట్ చూస్తుంటే ఓ కొత్త చెర్రీ ని చూస్తున్న ఫీలింగ్ తప్పకుండా వస్తుంది.

 

విలన్ పాత్రలో కనిపించనున్న అరవింద్ స్వామి తెలుగు చిత్రంలో నటించడం ఇది రెండోసారి. 1995లో ‘మౌనం’ అనే తెలుగు చిత్రంలో కనిపించిన అరవింద్ దాదాపు 21 ఏళ్ల తర్వాత మరోసారి డైరెక్ట్ తెలుగు చిత్రంలో నటిస్తున్నాడు. ‘తని ఒరువన్’ చిత్రంలో కూడా విలన్ గా నటించి మంచి మార్కులు కొట్టేసాడు అరవింద్. నిజానికి హీరోని డామినేట్ చేసే రేంజ్ లో ఉంటుందట విలన్ పాత్ర. మరి చూడాలి... ‘ధ్రువ’ చిత్రంలో ఎవరు ఎవరిని డామినేట్ చేస్తారో.

 

మొత్తానికి ఈ పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ లో చెర్రీ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ధ్రువ పాత్రలో, అరవింద్ స్వామి ఓ క్రిమినల్ బిజినెస్ మ్యాన్ సిద్దార్థ్ అభిమన్యు పాత్రలో అలరించనున్నారు. మరి వీరిద్దరి మధ్య జరిగే ఫాస్ట్ పెస్డ్ మైండ్ గేమ్ ఎంతలా ఆకట్టుకుంటుందో తెలియాలంటే డిసెంబర్ 9 వరకు ఆగాల్సిందే.

[text] => [language] => Telugu [meta_description] => Dhruva Preview [meta_keyword] => Dhruva Preview, Dhruva Review, Ram charan, dhruva movie download, dhruva free movie download, wikipedia, wiki, eenadu, abn, andhrajyothi, v6, sakshi, times of india, telugu news, telugu latest news, telugu top news, tollywood news, cinema news, telugu cinema updates, hot telugu news, telugu cinema gossips, latest tollywood news, best telugu news, telugu gossips, telugu controversies, tollywood controversies, telugu hot news, telugu updates, health news in telugu, health articles in telugu, telugu political news, tollywood heroes, telugu heroes, telugu heroines, telugu hot heroines, telugu politics, health planet, health news, health tips, hot news, hot gossips, telugu hot news, breaking news, flash news, telugu breaking news, telugu flash news, andhra Predesh, telangana, hyderabad, amaravati, amaraawathi, vijayawada, guntur, vizag, vishakapatnam, #HealthTips #HealthNews #HealthTricks #HealthPlanet #HealthSuggestions #Health #HealthBenefits #HealthCare #HealthIsWealth #Tollywood #Bollywood #Kollywood #Mollywood #Sandalwood #TeluguNews #TeluguLatestNews #TeluguUpdates #TeluguFlashNews #TeluguBreakingNews #Telugu #LatestTeluguNews #LatestNews #NewsInTelugu [image_extension] => jpg [big_story] => [big_story_img_extension] => [publish] => 1 [publish_time] => 2017-12-17 00:00:00 [active] => 1 [created] => 2016-12-17 18:17:52 [modified] => 2016-12-17 18:17:52 [expiry] => 2019-12-17 00:00:00 [top_news] => 1 [favourites] => 1 [gallery_url] => [video_src] => [video_extension] => [notification] => 1 [domain_id] => 3 [shared] => 1 [type] => text ) [User] => Array ( [id] => 37 [username] => hyd_admin [password_hash] => 202cb962ac59075b964b07152d234b70 [email] => info.hamaracity@gmail.com [first_name] => Hyderabad [last_name] => Hamara [registered] => 1 [mobile] => [login_string] => [type] => Admin [avatar_extension] => [created] => 0000-00-00 00:00:00 [modified] => 2017-01-06 19:25:14 [offer_subscription] => [domain_id] => 3 [facebook_id] => [gplus_id] => [twitter_id] => [random_code] => ) [ArticleTracker] => Array ( [0] => Array ( [id] => 115 [article_id] => 9 [count] => 167 [page] => ) ) [Comment] => Array ( ) [Category] => Array ( [0] => Array ( [id] => 3 [amaraawathi] => [parent_id] => [alias] => movies [name] => Movies [description] => మూవీస్ [hindi_title] => मूवीज [details] => Movie News [sort] => 2 [deleted] => [created] => 2015-09-30 18:11:13 [modified] => 2018-08-22 03:05:47 [logo_extension] => png [search_weight] => 2 [domain_id] => [CategoriesArticle] => Array ( [id] => 9 [category_id] => 3 [article_id] => 9 [created] => 0000-00-00 00:00:00 [modified] => 0000-00-00 00:00:00 ) ) ) ) [8] => Array ( [Article] => Array ( [id] => 10 [user_id] => 37 [name] => వాహనాదారులకు ఎల్లుండి నుంచి స్టార్ట్..! [heading] => వాహనాదారులకు ఎల్లుండి నుంచి స్టార్ట్..! [alias] => two-days-to-go-to-Commuters [details] =>

పెద్ద నోట్ల రద్దుతో సతమతమవుతున్న ప్రజలకు వీలైనంత వరకు ఎక్కడోఅక్కడ సాయం చేస్తూనే ఉంది ప్రభుత్వం. ఒకవైపు పాత నోట్లను రద్దు చేశారు... మరోవైపు కొత్త నోట్లకు చిల్లర దొరకట్లేదు... దీంతో జాతీయ రహదారులపై టోల్ కట్టడం కష్టమైపోతుందని ప్రజలు వాపోయారు. ఇది చాలదన్నట్టు టోల్‌ గేట్ల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచి పోయి... గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్ లో ఇరుక్కుపోతున్నారు. ప్రజల అవస్థలను దృష్టిలో పెట్టుకొని నవంబరు 11 అర్థరాత్రి నుంచి టోల్‌ గేట్ల వద్ద చార్జీల వసూలును నిలిపేశారు. చిల్లర సమస్య ఇంకా కొనసాగుతుండడంతో దాన్ని పొడిగించుకుంటూ వచ్చారు.

టోల్‌ గేట్ల వద్ద తగిన ఏర్పాట్లు చేసినట్లు ధ్రువీకరించుకున్న తర్వాత డిసెంబరు 2 అర్థరాత్రి నుంచి తిరిగి వసూళ్లు మొదలెడుతున్నారు. చిల్లర గురించి ప్రజలకు ఇబ్బందులు ఏర్పడకుండా రెండు రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. మొదటిది డిసెంబరు 15 వరకు టోల్‌ గేట్ల వద్ద రద్దయిన 500 నోట్లను తీసుకుంటారు. రెండోది... అన్ని టోల్‌ కౌంటర్ల వద్ద ఎస్‌.బీ.ఐ కార్డు స్వైపింగ్‌ యంత్రాలను ఏర్పాటు చేసింది. అంటే, స్వైపింగ్‌ ద్వారా కూడా చెల్లింపులు చేయొచ్చు. చెలామణిలో ఉన్న నగదుకు తోడు రెండు అదనపు సౌకర్యాలున్నందున ఇబ్బందులుండవని ప్రభుత్వం భావిస్తోంది.

[text] => [language] => Telugu [meta_description] => two-days-to-go-to-Commuters [meta_keyword] => two days to go to Commuters, wikipedia, wiki, eenadu, abn, andhrajyothi, v6, sakshi, times of india, telugu news, telugu latest news, telugu top news, tollywood news, cinema news, telugu cinema updates, hot telugu news, telugu cinema gossips, latest tollywood news, best telugu news, telugu gossips, telugu controversies, tollywood controversies, telugu hot news, telugu updates, health news in telugu, health articles in telugu, telugu political news, tollywood heroes, telugu heroes, telugu heroines, telugu hot heroines, telugu politics, health planet, health news, health tips, hot news, hot gossips, telugu hot news, breaking news, flash news, telugu breaking news, telugu flash news, andhra Predesh, telangana, hyderabad, amaravati, amaraawathi, vijayawada, guntur, vizag, vishakapatnam, #HealthTips #HealthNews #HealthTricks #HealthPlanet #HealthSuggestions #Health #HealthBenefits #HealthCare #HealthIsWealth #Tollywood #Bollywood #Kollywood #Mollywood #Sandalwood #TeluguNews #TeluguLatestNews #TeluguUpdates [image_extension] => jpg [big_story] => [big_story_img_extension] => [publish] => 1 [publish_time] => 2017-12-17 00:00:00 [active] => 1 [created] => 2016-12-17 18:19:28 [modified] => 2016-12-17 18:19:28 [expiry] => 2019-12-17 00:00:00 [top_news] => 1 [favourites] => 1 [gallery_url] => [video_src] => [video_extension] => [notification] => 1 [domain_id] => 3 [shared] => 1 [type] => text ) [User] => Array ( [id] => 37 [username] => hyd_admin [password_hash] => 202cb962ac59075b964b07152d234b70 [email] => info.hamaracity@gmail.com [first_name] => Hyderabad [last_name] => Hamara [registered] => 1 [mobile] => [login_string] => [type] => Admin [avatar_extension] => [created] => 0000-00-00 00:00:00 [modified] => 2017-01-06 19:25:14 [offer_subscription] => [domain_id] => 3 [facebook_id] => [gplus_id] => [twitter_id] => [random_code] => ) [ArticleTracker] => Array ( [0] => Array ( [id] => 741 [article_id] => 10 [count] => 246 [page] => ) ) [Comment] => Array ( ) [Category] => Array ( [0] => Array ( [id] => 2 [amaraawathi] => [parent_id] => 2 [alias] => politics [name] => Politics [description] => పాలిటిక్స్ [hindi_title] => पॉलिटिक्स [details] => Political News [sort] => 1 [deleted] => [created] => 2015-09-30 18:10:44 [modified] => 2018-08-22 03:04:04 [logo_extension] => png [search_weight] => 3 [domain_id] => [CategoriesArticle] => Array ( [id] => 10 [category_id] => 2 [article_id] => 10 [created] => 0000-00-00 00:00:00 [modified] => 0000-00-00 00:00:00 ) ) ) ) [9] => Array ( [Article] => Array ( [id] => 11 [user_id] => 37 [name] => ముచ్చటగా మూడో సారి.. [heading] => ముచ్చటగా మూడో సారి.. [alias] => AKA [details] =>

గడిచిన దశాబ్టంలో ఎనో హిట్స్ తో పాటు మంచి నటిగా కూడా పేరు తెచ్చుకుంది కాజల్. ఇటు టాలీవుడ్ లోనే కాకుండా, అటు కోలీవుడ్, బాలీవుడ్ లలో కూడా కనిపిస్తూ తన అభిమానులను ఆనందపరుస్తూనే ఉంది. ఇటీవల జనతా గారేజ్ లో పక్క లోకల్ అనే ఐటెం పాటలో నర్తించి అందరిని ఆకట్టుకుంది ఈ అందాల భామ.  ఇపుడు కాజల్ ముచ్చటగా మూడో సరి ఎన్టీఆర్ తో జతకట్టనుంది అని సమాచారం.

బృందావనం చిత్రం కోసం ఎన్టీఆర్‌తో తొలిసారి జోడీకట్టింది కాజల్ అగర్వాల్. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో బాద్‌షా, టెంపర్ చిత్రాలు రూపొందాయి. ఈ జంట నటించిన సినిమాలన్నీ విజయాలుగా నిలవడంతో హిట్‌పెయిర్‌గా వీరు గుర్తింపును సొంతం చేసుకున్నారు. తాజాగా వీరిద్దరి కలయికలో మరో సినిమా రూపొందనున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే...బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సందేశాత్మక కథాంశంతో పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్‌ను నాయికగా ఎంపికచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పలువురు అగ్రతారల పేర్లను పరిశీలించిన చిత్రవర్గాలు చివరకు ఈ పంజాబీ సొగసరిని వైపు మొగ్గుచూపినట్లు తెలిసింది. త్వరలో ఈ సినిమా ప్రారంభం కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తెలుగులో ఖైదీ నంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది. 

[text] => [language] => Telugu [meta_description] => AKA [meta_keyword] => AKA #Tollywood #Bollywood #Kollywood #Malluwood #Sandalwood #TeluguNews #TeluguLatestNews #TeluguUpdates #TeluguFlashNews #TeluguBreakingNews #Telugu #LatestTeluguNews #LatestNews #NewsInTelugu [image_extension] => jpg [big_story] => [big_story_img_extension] => [publish] => 1 [publish_time] => 2017-12-17 00:00:00 [active] => 1 [created] => 2016-12-17 18:20:04 [modified] => 2016-12-17 18:20:04 [expiry] => 2019-12-17 00:00:00 [top_news] => 1 [favourites] => 1 [gallery_url] => [video_src] => [video_extension] => [notification] => 1 [domain_id] => 3 [shared] => 1 [type] => text ) [User] => Array ( [id] => 37 [username] => hyd_admin [password_hash] => 202cb962ac59075b964b07152d234b70 [email] => info.hamaracity@gmail.com [first_name] => Hyderabad [last_name] => Hamara [registered] => 1 [mobile] => [login_string] => [type] => Admin [avatar_extension] => [created] => 0000-00-00 00:00:00 [modified] => 2017-01-06 19:25:14 [offer_subscription] => [domain_id] => 3 [facebook_id] => [gplus_id] => [twitter_id] => [random_code] => ) [ArticleTracker] => Array ( [0] => Array ( [id] => 112 [article_id] => 11 [count] => 207 [page] => ) ) [Comment] => Array ( ) [Category] => Array ( [0] => Array ( [id] => 3 [amaraawathi] => [parent_id] => [alias] => movies [name] => Movies [description] => మూవీస్ [hindi_title] => मूवीज [details] => Movie News [sort] => 2 [deleted] => [created] => 2015-09-30 18:11:13 [modified] => 2018-08-22 03:05:47 [logo_extension] => png [search_weight] => 2 [domain_id] => [CategoriesArticle] => Array ( [id] => 11 [category_id] => 3 [article_id] => 11 [created] => 0000-00-00 00:00:00 [modified] => 0000-00-00 00:00:00 ) ) ) ) )